Sanathana Dharma Prachara Samithi
~ “Self-control is the Mantra of Success” ~
Contact: 8919033736
:: Sanathana Dharma Prachara Samithi :: ~ “Self-control is the Mantra of Success” ~

భగవద్గీత

 

భగవద్గీత
View
భగవద్గీత
..
................................................................
DAY 5
..
................................................................
 
 
మన నిత్యజీవితంలో చేసే పనులలో ఫలితం ఆశించి చేసినప్పుడు సుఖము కలిగినప్పుడు సంతోషము దుఃఖము కలిగినప్పుడు బాధ సంభవిస్తుంది...
................................................................
 

DETAILS:
21వ శతాబ్దానికి ఆధునిక భగవద్గీత .. BHAGAVTH GEETHA FOR YOUTH యువ మిత్రులారా..... మన నిత్య జీవితంలో చేసే పనుల వలన వచ్చే ఫలితాలు మనలను కొన్నిసార్లు సంతోషపెడతాయి. మరికొన్నిసార్లు నిరాశకు లోను చేస్తాయి. చేసేది మనమే అయినప్పటికీ మన సర్వశక్తులు ఉపయోగించి ప్రయత్నం చేసినప్పడికి ఫలితం మనల అన్నిసార్ల సంతోషపెట్టదు.. మరి ఈ విషయంలో మన గీతామాత ఏం చెప్తుందో ఈ శ్లోకం వివరిస్తుంది. శాస్త్ర ప్రమాణాలను బట్టి మనం ఆలోచించగలిగితే ఎల్లప్పుడు ఆనందంగా ఉండవచ్చు.. 2--38 సుఖ దుఃఖ సమే కుత్వా...లాభా లాబౌ జయాజయౌ. తతో యుద్దయా యుజ్యస్వ...నైనం పాపమవాప్స్పసి. జయాప జయములను, లాభనష్టములను, సుఖ దుఃఖములను సమానంగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము, అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు ..వాఖ్యాణము.. యువ కిశోరాలారా... మన నిత్యజీవితంలో చేసే పనులలో ఫలితం ఆశించి చేసినప్పుడు సుఖము కలిగినప్పుడు సంతోషము దుఃఖము కలిగినప్పుడు బాధ సంభవిస్తుంది లాభం వచ్చినప్పుడు సంతోషము నష్టం వచ్చినప్పుడు దుఃఖము కలుగుతుంది. జయమ్ము కలిగినప్పుడు సంతోషం అపజయము కలిగినప్పుడు దుఃఖం సంభవిస్తుంది... చేసేది మనమేఅయినప్పటికీ ఫలితము మనల ద్వంద్వమునకు గురిచేస్తుంది.. అలా జరిగినప్పుడు మన మానసిక శక్తులు నష్టం జరిగే అవకాశం ఉంది. ఒక పని యొక్క ఫలితమన్నది చాలా విషయాల పై ఆధారపడి ఉంటుంది. మనము పోటీపడే వ్యక్తులు,, పరిస్థితులను బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.. అలాంటప్పుడు పని ఏదైనప్పటికీ మన ప్రయత్నం 100% చేసి ఫలితాన్ని భగవంతునికి అర్పణ చేసి వచ్చిన దాన్ని ప్రసాదంగా స్వీకరించ గలిగితే మనం స్థితప్రజ్ఞత కలిగి ఉండగలము..రెండింటినీ(జయాపజయాలను) సమానంగా తీసుకొని యుద్ధం (జీవన పోరాటం) చేసినసో పాపం అంటదు అంటే మనకు ఆ పని యొక్క కర్మ ఫలాలూ అంటవు.. ఆధునికంగా ఆలోచిస్తే ఫలితం పై దృష్టి పెట్టినప్పుడు పనిలో ఎక్సలెన్స్ రాదు ఎంతసేపు ఫలితం మీదనే మన ఆలోచన ఉంటుంది అలా కాకుండా ఆ పని మన బాధ్యతగా భావించి సర్వశక్తులు వడ్డీ అత్యున్నతంగా చేయాలన్నప్పుడు మనం ఆ పని లో లీనమవుతాము.. తద్వారా ఫలితం సహజంగానే అత్యద్భుతంగా వస్తుంది....
కావున మిత్రులారా లాభనష్టాలపై గాని ,జయాప జయలపై గాని దృష్టి పెట్టకుండా స్థితప్రజ్ఞతతో భగవంతుడికి అర్పించిన కర్మగా మనం పనులను చేసినప్పుడు ఎల్లప్పుడు విజయమే సంభవిస్తుంది.. అది మనకు నిరంతరం ఆనందాన్ని శాంతిని కలగజేస్తుంది.. ఇది స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణము.అందరము స్థితప్రజ్ఞులుగా మారుతాము.. నిత్యమూ ఆనందంగా ఉందాం. మంతెన శ్రీనివాస్ ..వ్యవస్థాపకులు .. భగవత్గీత అధ్యయనమండలి, సనాతనధర్మ ప్రచార సమితి.



THOUGHT OF DAY

భగవద్గీత
DAY 5..

భగవద్గీత
DAY 6..

భగవద్గీత
DAY 1..

భగవద్గీత
DAY 8..

భగవద్గీత
DAY 4..

భగవద్గీత
DAY 3..

భగవద్గీత
DAY 7..

భగవద్గీత
DAY 2..

 



 
QR CODE


Full Information: Scan image with SmartPhone.
Scan on mobile
SOCIAL MEDIA


   
SUBSCRIBE







SANATHANA DHARMA PRACHARA SAMITHI
~ “Self-control is the Mantra of Success” ~

HNO..21/2/82/11/2/A
Markandeya Colony
Near: Shivalayam Temple. Godavarikhani.
Peddapalli. 505209


Visit Counts
33811
User ID
5.5Vex09092026
 
......................
.

 
Design & Developed By
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions
Need Website: PH 7036241442
Copyrights © 2026 Reserved to www.sanathana.in
Developed By www.CREATIVEMINDSOFT.in

, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website.