| Sanathana Dharma Prachara Samithi |
| ~ “Self-control is the Mantra of Success” ~ |
|
| Contact: 8919033736 |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| భగవద్గీత |
|
|
|
|
భగవద్గీత
.. |
| ................................................................ |
DAY 1
.. |
| ................................................................ |
| |
| |
108 ఉపనిషత్తుల సారంగా 700 శ్లోకాలతో మానవుడు చతుర్విధ పురుషార్థాలను(ధర్మ అర్ధ కామ మోక్షాలు) నెరవేర్చేందుకు. |
|
| |
| ................................................................ |
| |
|
DETAILS:
21వ శతాబ్దానికి ఆధునిక భగవద్గీత..BHAGAVTH GEETHA FOR YOUTHఈ విశ్వంలో ఆనందంగా జీవించాలనే ఆధ్యాత్మిక సాధకులకు మరియు జీవన లక్ష్య సాధనలో అలసిపోయిన హృదయాలకు బరోసా ఇచ్చే ఏకైక గ్రంద రాజం భగవత్ గీత. యుద్ధ రంగంలో క్షత్రియుడైన అర్జునుడు నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు ధైర్యాన్ని జ్ఞానాన్ని నూరి పోసి కార్యోన్మఖున్ని చేసిన శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వంలో అతి ఉత్తమ మోటివేటర్.. అందుకే అందరూ కృష్ణం వందే జగద్గురుం అంటారు.. ముఖ్యంగా భగవత్ గీతను అధ్యయనం చేసే టప్పుడు కృష్ణ భగవానుని ఆధునిక మోటివేటర్గా మరియు అర్జునుని జీవితంలో (భౌతికమైన మరియు ఆధ్యాత్మికమైన) విజయం సాధించాలనుకునే సాధకునిగా తీసుకోవలెను.. అప్పుడే గీతా శ్లోకాలలోని ప్రతి పదంలో ఉండే ఉపనిషత్తుల శక్తి అర్థమవుతుంది.. భారతీయ సంస్కృతి మానవుని పాపిగా కాకుండా అమృతస్య పుత్రా. అని సంబోధిస్తుంది.
అనగా మానవజన్మ ఎత్తిన ప్రతి జీవి అమృత పుత్రులే. ఈ భూమిపై ఏదో గొప్ప కార్యాలు చేయడానికి పుట్టిన వారే ,
ఆ కార్యాలు నెరవేర్చడమే మానవుల ధర్మము. మన సనాతన ధర్మం స్వార్థం కోసం కాకుండా విశ్వ కళ్యాణం కోసం జీవించమని ఉద్బోధిస్తుంది. 108 ఉపనిషత్తుల సారంగా 700 శ్లోకాలతో మానవుడు నిర్వహించవలసిన చతుర్విధ పురుషార్థాలను(ధర్మ అర్ధ కామ మోక్షాలు) నెరవేర్చేందుకు..కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా 18 అధ్యాయాలలో వివరించినదే మన భగవద్గీత.. అందులోని కొన్ని శ్లోకాలను ఆధునిక కాలానికి అన్వహించి మీకు వివరించే ప్రయత్నం శ్రీకృష్ణ భగవానుని కృపచే చేస్తున్నాను.. సహకరించి ప్రోత్సహించగలరు...తొలుతగా...
.1. క్లైబ్యం మాస్మా గమః పార్థ నైతత్వ య్యుప పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యో త్తిష్ట పరంతప. |
ఓ అర్జునా పెరికితనమునకు లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా.. తుచ్చమైన ఈ హృదయ దౌర్భాల్యమును వీడి యుద్ధమునకు నడుము బిగించుము... వాఖ్యానం.......పై శ్లోకాన్ని ఈ కాలానికి అన్వైంచు కుందాం..............ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతూ పరిస్థితులు అనుకూలించక విజయం సాధించ లేక పోయినపుడు నైరాస్యానికి లోనౌతరు..అలాగే స్వంత వ్యాపారం లేదా కంపెనీ లునడుపుతున్న వారు మార్కెట్ లోని ఆటుపోట్లను ఎదుర్కొలేక నష్టాల పాలు అయినపుడు నైరాస్యాకి లోనై ఆత్మ స్థైర్యం కోల్పోతారు.. దీనిని హృదయ దౌర్బల్యం అని,, క్లైభం అని అంటారు.. పోరాటయోధుడు వీటిని విడనాడాలి నిరంతరం సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని గీతా మాత తెలుపుతుంది.. ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న పరంతపుడవు అనగా శత్రువులను (సమస్యలను) చీల్చి చెండాడే వాడివి..అలాంటి దివ్య ఆత్మ అయిన నీవు ధర్మం కోసం యుద్ధం చేయుటకు, విజయం సాధించుటకు కోసం ఉత్తిస్తతా..లేచి నిలబడి పోరాటం చేయాలని, విజయం సాధించాలని శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు...... మంతెన.శ్రీనివాస్ ..వ్యవస్థాపకులు .. భగవత్గీత అధ్యయనమండలి సనాతనధర్మ ప్రచార సమితి. |
|
|
|
|
| |
|
|
| |
QR CODE
Scan on mobile
|
|
|
SANATHANA DHARMA PRACHARA SAMITHI |
| ~ “Self-control is the Mantra of Success” ~ |
HNO..21/2/82/11/2/AMarkandeya Colony
Near: Shivalayam Temple. Godavarikhani.
Peddapalli. 505209 |
|
|
| |
| ...................... |
. |
| |
Design & Developed By |
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions |
| Need Website: PH 7036241442 |
Copyrights © 2026 Reserved to www.sanathana.in Developed By www.CREATIVEMINDSOFT.in
|
| , pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website. |