Sanathana Dharma Prachara Samithi
~ “Self-control is the Mantra of Success” ~
Contact: 8919033736
:: Sanathana Dharma Prachara Samithi :: ~ “Self-control is the Mantra of Success” ~
      Aims & Objectives    
Sanathana Dharma Prachara Samithi
~ “Self-control is the Mantra of Success” ~

సనాతన ధర్మ ప్రచార సమితి

Sanatana Dharma Prachara Samithi. Aspirations...goals..🇮🇳.

1) To reach every person with Indian traditional spiritual knowledge.Thus establishing peace in the society..to work for world peace..

2) Coordinating between the religious organizations in the country and conveying the essence of our scriptures like Vedas, Upanishads, Puranas, Itihasas, Bhagavad Gita, etc. to the common people.

3) To spread the knowledge of attaining health and spiritual growth through yogic meditation given by Sage Patanjali, Gautama Buddha to common people.

4) Explaining the greatness of Mana Gomata, Ganga Mata, Tulashi Mata and conveying indigenous Ayurvedic knowledge to every home....

5) To impart to this generation the SCIENCE behind the greatness of our joint family system, our culture and tradition.

6) Government of India declared Bhagat Gita as national scripture and made Bhagavad Gita as a syllabus for students.

7) Take Bhagwat Gita from house to house. To make the auspicious Gita to be recited daily in our homes.

8)Gita recitation is taught free of cost to all .To impart Gita knowledge to children and youth in the society. To develop Bhagwat Gita competitions in schools and colleges and develop the sense of devotion among students....

 
 
 
5 KEY POINTS IN GEETHA...
       
  • Ishvara – The Supreme Lord
Jiva – The Living Entity
Prakruti – The Material Nature
Kala – Eternal Time
 
Karma – Activities

~~~ ధ్యానం ద్వారాఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల ~~~

     



09).Performance of Gita Gnana Yagnas, Spiritual Prophecies...Yagna sacrifices in each mandal centre.

10).Promoting Bhagavad Gita,Yogavasistam Ramayana Bharatas and Puranas with the help of Sadusantula..

11)Promoting cow-based agriculture by organizing Goshalas to protect the sacred cow.

12) To work for the restoration of dilapidated temples with the cooperation of various charitable organizations.

13) To provide spiritual knowledge to the Dalits and underprivileged communities by organizing joint meals and organizing Dalit Govindam programs.

14) Conducting various service programs (human service as Madhava Seva) in the society and working hard to provide better services to the lower classes in the fields of education, medicine, employment.

15) Running a spiritual magazine TV on various religious topics and printing books explaining valuable things.


~~~ ప్రపంచ శాంతికి కృషి చేయుట... ~~~

      .

      1)భారతీయ సనాతన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి వ్యక్తికి చేరవేయడం.తద్వారా సమాజంలో శాంతి నెలకొల్పి ..ప్రపంచ శాంతికి కృషి చేయుట..

2)దేశం లోని ధార్మిక సంస్థలమధ్య సమన్వయం చేస్తూ మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, భగవత్ గీత..యోగ వాషిష్టం లాంటి గ్రంధాల సారాన్ని సామాన్యులకు చేరవేయడం.

3)పతంజలి మహర్షి,, గౌతమ బుద్ధుడు అందించిన యోగవిద్య ధ్యానం ద్వారాఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల సాధించే విదానమును సామాన్యులకు చేరవేయుటకు.

      .

     

4) మన గోమాత ,గంగా మాత ,తులషి మాత గొప్పతనాన్ని వివరిస్తూ స్వదేశీ ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రతి ఇంటికి చేరవేయుట.

5) మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనం,మన కట్టుబొట్టు,సంసృతి సంప్రదాయాల వెనుక ఉన్న SCIENCE ను ఈ తరానికి అందించుట.

      .

     

6) భారత ప్రభుత్వమే భగత్ గీతను జాతీయ గ్రంధంగా ప్రకటిస్తూ విద్యార్థులకు భగవత్ గీతను పాఠ్యాంశంగా నేర్పెందుకు.. ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయడం.

7) భగవత్ గీత ను ఇంటింటికి చేరవేసి. సర్వశుభమైన గీతను ముఖ్యముగా మన ఇండ్లలోరోజు పారాయణము జరిగెటట్లు చేయుట.

      .

     

8)గీత పారాయణము ఉచితంగా అందరికి నేర్పిస్తూ .సమాజంలో పిల్లలకు యువకులకు గీతాజ్ఞానమును తెలియచేయడం.పాఠశాలలో ,కళాశాలలో భగవత్ గీత పోటీలు నిర్వహించి విద్యార్థులలో భక్తి భావన పెంపొందించుట.

09).ప్రతి మండల కేంద్రములో గీతాజ్ఞాన యజ్ఞాలు,ఆధ్యాత్మిక ప్రవచనాలు ...యజ్ఞ యాగాదులు నిర్వ హించుట.

10).సాదుసంతులసహకారంతో భగవత్ గీత ,యోగవాషిస్తం రామాయణ భారతాలు,పురాణాలను ప్రచారం చేయడం.

11)సర్వదేవతలకు కొలువైన గోమాతను కాపాడుటకు గోశాల లను నిర్వహిస్తూ గో ఆధారిత వ్యవసాయం ను ప్రోతహించుట.

      .

     

12) వివిధ ధార్మిక సంస్థల సహకారంతో తో శిథిలావస్థకు లలో ఉన్న దేవాలయాల జీర్ణోద్ధరణ కు కృషి చేయుట.

13)దళితులకు ,బడుగు బల హీన వర్గాలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిచెందుకు సహపంక్తి భోజనాలు నిర్వహించి దళిత గోవిందం కార్యక్రమాలు నిర్వహించుట.

14) సమాజం లో వివిధ సేవా కార్యక్రమాలు (మాధవ సేవగా మానవ సేవ)నిర్వహిస్తూ అట్టడుగు వర్గాలకు విద్యా,వైద్యం,ఉపాధి రంగాలలో మెరుగైన సేవలు అందేవిధంగా కృషి చేయుట.

15)వివిధ ధార్మిక అంశాలు తెలిపే ఆధ్యాత్మిక పత్రికను టీవీ ని నిర్వహిస్తూ అమూల్య మైన విషయాలను వివరించే గ్రందాలను ముద్రించుట...

| సర్వేజనా సుఖినోభవంతు |
 



 



SANATHANA DHARMA PRACHARA SAMITHI
~ “Self-control is the Mantra of Success” ~

HNO..21/2/82/11/2/A
Markandeya Colony
Near: Shivalayam Temple. Godavarikhani.
Peddapalli. 505209


Visit Counts
38715
User ID
5.5Vex09092026
 
......................
.

 
Design & Developed By
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions
Need Website: PH 7036241442
Copyrights © 2026 Reserved to www.sanathana.in
Developed By www.CREATIVEMINDSOFT.in

, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website.