Sanathana Dharma Prachara Samithi
~ “Self-control is the Mantra of Success” ~
Contact: 8919033736
:: Sanathana Dharma Prachara Samithi :: ~ “Self-control is the Mantra of Success” ~

భగవద్గీత

 

భగవద్గీత
View
భగవద్గీత
..
................................................................
DAY 3
..
................................................................
 
 
ఈ సృష్టిలో కొందరికి వారి వారి కర్మ ఫలానుసారం ఫలితాలు వస్తూ ఉంటాయి...
................................................................
 

DETAILS:
21వ శతాబ్దానికి ఆధునిక భగవద్గీత .. BHAGAVTH GEETHA FOR YOUTH . ఓం శ్రీ మాత్రే నమః....కృష్ణం వందే జగ్గురుమ్. మానవుని విజయం అతని ఆలోచన విధానం పై ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలే మన జీవిత సాఫల్యాన్ని నిర్ణయిస్తాయి. ఆలాంటి ఆలోచనలు ఎలా ఉండాలి అనే దానిని ఈరోజు శ్లోకం వివరిస్తుంది. దీనిని అర్థం చేసుకొని మన జీవితానికి అన్వైద్దాం 2 11 అశో చ్యానన్వశోచస్త్వం...ప్రజ్ఞావాదాంచ భాషసే....గతాసూనగతా సూసంచ. నానుశోచంతి పండితా. ఓ అర్జునా! శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని(జ్ఞాని) వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని, ప్రాణములు పోని వారి గురించి గానీ శోకింపరు. వాఖ్యానము మానవులు కొన్ని సందర్భాలలో తనకు సంబంధం లేని విషయాలలో, తనకు అవసరము లేని విషయాలలో... జ్ఞాని లాగా వితండవాదం చేస్తుంటారు . గడిచిపోయిన విషయాలను లేదా జరగబోయే విషయాలను అతిగా ఆలోచించి అనవసరమైన సంక్లిష్ట స్థితిలోకి వెళుతుంటారు.. ఈ సృష్టిలో కొందరికి వారి వారి కర్మ ఫలానుసారం ఫలితాలు వస్తూ ఉంటాయి... వాటిని మనం మార్చలేము ..వారు ఎందుకు భూమిపై వచ్చారు ఎందుకు వెళ్తున్నారు మనం నిర్ణయించలేము.. మనకు మన స్వధర్మం మాత్రమే నిర్వహించే హక్కు ఉంది.. ఇతరుల గురించి ఆలోచించి మన విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు..మనం గతంలో కాకుండా... భవిష్యత్తులో కాకుండా.... వర్తమానంలో (ఈ క్షణంలో) జీవించాలి ...వర్తమానమే భవిష్యత్తును సృష్టిస్తుంది... అనవసర విషయాలు ఆలోచిస్తూ చేతిలో ఉన్న వర్తమానాన్ని వృధా చేస్తే భవిష్యత్తు శూన్యం అవుతుంది...
కావున విజ్ఞతతో మన శక్తినంత ఈ క్షణముపై కేంద్రీకరించాలి దానివల్లనే అద్భుతాలు సృష్టించబడతాయి.... ఈ విషయంలో ఏ సంఘటన ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో మనము చెప్పలేము దానిని అంతాసరి.. అనే దృక్కోణంలో ఆలోచించి మన బాధ్యతలను మనం నిర్వహించడానికి మన శక్తినంత క్రోడీకరించుకొని పోరాటం చేసి విజయం సాధించాలి, ఈవిధంగా విజ్ఞతతో జ్ఞాని లాగా వర్తమానంలో జీవిస్తూ భగవత్ సృష్టిని ఆమోదిస్తూ మన జీవితాలను ఆనందమయం చేసుకుందాం. మంతెన.శ్రీనివాస్ ..వ్యవస్థాపకులు .. భగవత్గీత అధ్యయనమండలి, సనాతనధర్మ ప్రచార సమితి.



THOUGHT OF DAY

భగవద్గీత
DAY 3..

భగవద్గీత
DAY 5..

భగవద్గీత
DAY 8..

భగవద్గీత
DAY 4..

భగవద్గీత
DAY 2..

భగవద్గీత
DAY 1..

భగవద్గీత
DAY 6..

భగవద్గీత
DAY 7..

 



 
QR CODE


Full Information: Scan image with SmartPhone.
Scan on mobile
SOCIAL MEDIA


   
SUBSCRIBE







SANATHANA DHARMA PRACHARA SAMITHI
~ “Self-control is the Mantra of Success” ~

HNO..21/2/82/11/2/A
Markandeya Colony
Near: Shivalayam Temple. Godavarikhani.
Peddapalli. 505209


Visit Counts
38716
User ID
5.5Vex09092026
 
......................
.

 
Design & Developed By
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions
Need Website: PH 7036241442
Copyrights © 2026 Reserved to www.sanathana.in
Developed By www.CREATIVEMINDSOFT.in

, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website.