Sanathana Dharma Prachara Samithi
~ “Self-control is the Mantra of Success” ~
Contact: 8919033736
:: Sanathana Dharma Prachara Samithi :: ~ “Self-control is the Mantra of Success” ~

భగవద్గీత

 

భగవద్గీత
View
భగవద్గీత
..
................................................................
DAY 6
..
................................................................
 
 
మనం చేసే ప్రతి పనిలో సుఖము దుఃఖము రెండు ఉంటాయి కావున ఫలితం పై దృష్టి పెట్టకుండా మన కర్మలు చేయవలెను..
................................................................
 

DETAILS:
21వ శతాబ్దానికి ఆధునిక భగవద్గీత .. BHAGAVTH GEETHA FOR YOUTHయువ మిత్రులారా. భగవద్గీత మొత్తం సారము మానవుని స్థితప్రజ్ఞునిగా మారమని ఉద్బోధిస్తుంది. అనగా ఆన్ని పరిస్థితులలో సమమైన బుద్ధిని కలిగి ఉండవలెనని ఉద్బోధిస్తుంది. భగవద్గీతలో ఎక్కువగా వాడబడిన పదం స్థిత ప్రజ్ఞుడు. అలాంటి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను ఈ శ్లోకం వివరిస్తుంది.. స్తితప్రజ్ఞుని లక్షణాలు.. 2..56...దుఃఖే ష్వనుద్విగ్న మనాః..... శుఖేషు విగతస్పృహః.... వీత రాగభయక్రోథః.... స్టిత దీర్ముని రుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోని వాడును, ఆసక్తిని, భయ క్రోధములను వీడినవాడును అయినట్టి మనన శీలుడు (ముని) స్తిత ప్రజ్ఞుడు అనబ డునువ్యాఖ్యానం...... ప్రతి మానవుడు ఆనందాన్ని సంతృప్తిని కోరుకుంటాడు అలా నిత్యానందమయినిగా ఉండాలంటే ఎలా జీవించాలో ఈ శ్లోకం వివరిస్తుంది... దీని ప్రకారం మనం పరిస్థితులను అర్థం చేసుకొని శాస్త్ర ప్రకారం నడుచుకుంటే మనం స్థితప్రజ్ఞులుగా మారవచ్చు... అలాంటి స్థితప్రజ్ఞునికి ఉండవలసిన లక్షణాలు 1) దుఃఖము కలిగినప్పుడు కుంగిపోకుండా ఉండుట.. సుఖము కలిగినప్పుడు పొంగిపోకుండా ఉండుట అనునది స్థితప్రజ్ఞ యొక్క ప్రథమ లక్షణము.. మనం చేసే ప్రతి పనిలో సుఖము దుఃఖము రెండు ఉంటాయి కావున ఫలితం పై దృష్టి పెట్టకుండా మన కర్మలు చేయవలెను... ఫలితం ఏదైనా భగవత్ ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఆ పని యొక్క లేదా కర్మ యొక్క ఫలితం మనకు అంటదు... కావున సుఖదుఃఖాలకతీతంగా ఉండటమే శాస్త్రాల సారాంశము. అలా ఉండే వానిని స్థితప్రజ్ఞుడు అంటారు....2) స్థితప్రజ్ఞుని యొక్క రెండవ లక్షణం ఏ విషయముపై ఆసక్తి గాని విరక్తి గాని లేకుండా ఉండడం మరియు భయ క్రోధములు లేకుండా ఉండి నిత్యము ఆత్మ తత్వంలో ఉండే వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. స్తితప్రజ్ఞత సాధించాలంటే మానవుడు చేసే ప్రతి పనిని నిష్కామ కర్మలో చేయవలెను. ప్రతిఫలాపేక్ష లేని పని అత్యద్భుతంగా జరుగుతుంది.. వర్క్ ఇస్ వర్షిప్ (WORK IS WORSHI)అన్న విధంగా.... భగవద్ అర్పిత కర్మగా చేసినప్పుడు... మనం చేసే ప్రతి పని భగవంతునికి నైవేద్యంగా అర్పించబడు చున్నది..ఆలా చేసినప్పుడు ఫలితం పై దృష్టి ఉండదు..
అందువల్ల మనిషి నిరాశ చెందకుండా తనకు అందిన దాంట్లో తృప్తి పడి ఆనందంగా జీవించగలడు. ఇలాంటి శాస్త్ర వాక్యాలను అధ్యయనం చేసి జ్ఞాని ..లాగా మారి నిత్యానంద మయుని గా మారడానికి స్థితప్రజ్ఞ లక్షణాలను మన జీవితంలో అలవాటు చేసుకొనవలెను. అలాంటి వారికి పూజ ప్రత్యేకంగా అవసరం లేదు.. తను చేసే పనే అతనికి పూజలాగా పనిచేసి భగవత్ యొక్క కృపకు పాత్రులు అవుతారు ..కావున యువ మిత్రులారా. స్థిత ప్రజ్ఞు లు గా మారండి. అల్ప విషయాలకు మన మానసిక శక్తులను వృధా చేసుకో కూడదు..జయీభవా...విజయి భవ.. 8919033736 మంతెన.శ్రీనివాస్ ..వ్యవస్థాపకులు .. భగవత్గీత అధ్యయనమండలి, సనాతనధర్మ ప్రచార సమితి.



THOUGHT OF DAY

భగవద్గీత
DAY 6..

భగవద్గీత
DAY 8..

భగవద్గీత
DAY 7..

భగవద్గీత
DAY 5..

భగవద్గీత
DAY 4..

భగవద్గీత
DAY 3..

భగవద్గీత
DAY 1..

భగవద్గీత
DAY 2..

 



 
QR CODE


Full Information: Scan image with SmartPhone.
Scan on mobile
SOCIAL MEDIA


   
SUBSCRIBE







SANATHANA DHARMA PRACHARA SAMITHI
~ “Self-control is the Mantra of Success” ~

HNO..21/2/82/11/2/A
Markandeya Colony
Near: Shivalayam Temple. Godavarikhani.
Peddapalli. 505209


Visit Counts
38745
User ID
5.5Vex09092026
 
......................
.

 
Design & Developed By
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions
Need Website: PH 7036241442
Copyrights © 2026 Reserved to www.sanathana.in
Developed By www.CREATIVEMINDSOFT.in

, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website.