Sanathana Dharma Prachara Samithi
~ “Self-control is the Mantra of Success” ~
Contact: 8919033736
:: Sanathana Dharma Prachara Samithi :: ~ “Self-control is the Mantra of Success” ~

భగవద్గీత

 

భగవద్గీత
View
భగవద్గీత
..
................................................................
DAY 7
..
................................................................
 
 
కర్మణ్యే వాదికారస్తే. మా ఫలేషుకదాచన. మాకర్మ ఫలహే తుర్భూ. మాతే సంగోస్త్య కర్మణీ కర్తవ్య కర్మమునాచరించుట యందే నీకు అధికారము కలదు..
................................................................
 

DETAILS:
21వ శతాబ్దానికి ఆధునిక భగవద్గీత .. BHAGAVTH GEETHA FOR YOUTH నిష్కామ కర్మ యొక్క ఆవశ్యకత అమృత పుత్రులారా. భగవద్గీత భగవానునిచే మానవుడు ఎలా జీవించవలెనో తెలిపే ఒక మానువల్ లేదా గైడ్ లాంటిది. మనిషి తన జీవన కాలంలో చేయవలసిన పనులు, సాధించవలసిన లక్ష్యాలు ఈ గ్రంథం వివరిస్తుంది. అంతిమ లక్ష్యమైన మోక్ష ప్రాప్తి లేదా ఆత్మసాక్షాత్కారం లేదా నిత్యానంద స్థితిని పొందడానికి భగవద్గీత కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను సూచిస్తుంది. మానవులు వారి వారి స్థాయిని బట్టి ఈ మూడు మార్గాలలో ఏదైనా ఒక మార్గం ద్వారా గాని మూడింటి ద్వారా గాని నిత్యానందంగా జీవిస్తూ తమ జీవన లక్ష్యాలను చేరుకోవచ్చు.. మనము నిత్యము అనుసరించే మన కర్తవ్యాలను ఎలా నిర్వహించాలో ఈ శ్లోకం వివరిస్తుంది. మనము చేసే పని (కర్మ) ఎలా ఉండాలి... ఎలా చేస్తే అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ శ్లోకం చాలా చక్కగా వివరిస్తుంది. ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ...THE SECRET OF WORK ....అన్నది ఈ శ్లోకం చెబుతుంది.. దీనిలోని నిగూడ అర్ధాన్ని గ్రహించి కర్మ ఫలాలు అంటకుండా.. కర్మను జీవన ముక్తికి మార్గంగా అనుసరిద్దాం. 2..47...కర్మణ్యే వాదికారస్తే.....మా ఫలేషుకదాచన.......మాకర్మ ఫలహే తుర్భూ.....మాతే సంగోస్త్య కర్మణీ .....కర్తవ్య కర్మమునాచరించుట యందే నీకు అధికారము కలదు... ఎన్నటికీ ని దాని ఫలముల యందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించుము. వ్యాఖ్యానం........... యువ మిత్రులారా... ఈ శ్లోకం ముఖ్యంగా నిస్కామ కర్మ యొక్క ఆవశ్యకతను వివరిస్తుంది.. ఒక పనిని ఎలా చేయాలి అనే విషయంలో ఈ శ్లోకం దిక్సూచి లాగా వ్యవహరిస్తుంది.. మానవుడు తన యొక్క కర్తవ్యాలను తప్పనిసరిగా నిర్వర్తించవలెను. ఆలాంటి కర్తవ్య కర్మలు చేయుటకు మనకు అధికారం ఉంది కానీ ఫలితము పై అధికారం లేదు అని శాస్త్రాలు తెలుపు తున్నాయి..దీనిలో ఒక నిఘుడ అర్థం ఉంది. ఫలితం పై దృష్టి ఉంచి పనిచేసినప్పుడు ఆ ఫలితం ఎక్కువ లేదా తక్కువ వచ్చిందనే భావన మన యొక్క మానసిక మట్టంపై ప్రభావితం చూపుతుంది. దానివలన మనం చేసే పనుల యందు ఆసక్తి లేదా అనాసత్తి ఏర్పడే అవకాశం ఉంది .అందువలన మనము చేయవలసిన పనిని ప్రతిపలాపేక్ష లేకుండా కర్తవ్య భావన తో చేయవలెను ..కానీ ఫలితం ఆశించి చేయకూడదు..పనియొక్క ప్రతిఫలం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది..అది మనయొక్క పోటీదారులు పై ,వివిధ సామాజిక ,రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది..
.ఫలితము అనునది సాపేక్షము ..దానిని మనము నిర్దేశించలేము..ఒక పోటీ పరీక్షలో వచ్చే ర్యాంక్ అనునది ఆపోటి పరీక్షలో పోటీ పడే అభ్యర్థుల సమర్ద్యాలపై ఆధార పడి ఉంటుంది..మన సామర్ధ్యము ఎక్కువ వున్నప్పటికీ ర్యాంక్ తక్కువ రావచ్చు..పరీక్ష యొక్క కటాఫ్ మార్క్స్ అనునవిపోటిపడే అభ్యర్థుల పై ఆధార పడుతుంది.. మనం మన 100% కష్ట పడడమే మన ధర్మం..ఫలితం ఆ దేవ దేవుడిపై వదిలి వేయాలి..మనం చేసే ప్రతి పని దైవానికి అర్పించే నైవేద్యంగా.... నిష్కామము గా ఉంటే ఆ కర్మ ఫలాలు మనకు అంటవు.......కర్మ ఫలాలు పునర్ జన్మకు హేతువు అవుతాయి..ప్రతి ఫలాపేక్ష లేకుండా చేసే పని మోక్షానికి మరియు స్వేచ్ఛ కు ఉపయోగ పడుతుంది..కావున కర్తవ్య కర్మలు నిష్కామము గా....... పూజ లాగా .... దేవునికి నైవేద్యంగా.. చేయండి....ఫలితం ఆ దేవదేవుడు ఇస్తాడు....వచ్చిన దానినే ప్రసాదంగా దైవెచ్చ లాగా స్వీకరించండి... work is worship,. Effort is god. మంతెన.శ్రీనివాస్ ..వ్యవస్థాపకులు .. భగవత్గీత అధ్యయనమండలి, సనాతనధర్మ ప్రచార సమితి.



THOUGHT OF DAY

భగవద్గీత
DAY 7..

భగవద్గీత
DAY 2..

భగవద్గీత
DAY 8..

భగవద్గీత
DAY 6..

భగవద్గీత
DAY 4..

భగవద్గీత
DAY 3..

భగవద్గీత
DAY 1..

భగవద్గీత
DAY 5..

 



 
QR CODE


Full Information: Scan image with SmartPhone.
Scan on mobile
SOCIAL MEDIA


   
SUBSCRIBE







SANATHANA DHARMA PRACHARA SAMITHI
~ “Self-control is the Mantra of Success” ~

HNO..21/2/82/11/2/A
Markandeya Colony
Near: Shivalayam Temple. Godavarikhani.
Peddapalli. 505209


Visit Counts
38712
User ID
5.5Vex09092026
 
......................
.

 
Design & Developed By
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions
Need Website: PH 7036241442
Copyrights © 2026 Reserved to www.sanathana.in
Developed By www.CREATIVEMINDSOFT.in

, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website.